Sunday, March 7, 2010

ఇష్టం

మనం ఇష్టపడినదాన్నిచేయడం కాదు
మనం చేయవలసినదాన్ని ఇష్టపడడం మంచిది.

2 comments:

  1. నిజంగా మీ సంక్షిప్త వాక్యం చాలా బాగుంది
    ఇష్టపడినదాన్ని చేయడం కాదు. చేయవలసిన దాన్ని ఇష్టపడటం మంచింది. అబ్దుల్ కలామ్ గారి సూక్తులు వింటున్నట్లుగా ఉంది నాకయితే. తెలుగులో ఆయన జీవిత చరిత్ర చదివారా. లేకపోతే తప్పక చదవండి.

    ReplyDelete
  2. అరుణ గారు మీనుండి మరిన్ని పోస్టులు కోరుతూ....

    ReplyDelete